- This event has passed.
తెలుగు భాషా దినోత్సవం – అంతర్జాలం లో అంతర్జాతీయ సదస్సు
August 28, 2021 - August 29, 2021
తెలుగు భాషా దినోత్సవం – అంతర్జాలం లో అంతర్జాతీయ సదస్సు
తెలుగు భాషా దినోత్సవం – అంతర్జాలం లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచం నలుమూలల నుండి ప్రధాన వ్యక్తుల ఆసక్తికర ప్రసంగాలు
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి 158 వ జయంతి సందర్భంగా ఆగష్టు 28-29, 2021 న భాషా, సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు నిర్వహిస్తున్న వరల్డ్ వైడ్ వర్చువల్ ఈవెంట్.
ప్రపంచవ్యాప్త తెలుగు సంస్థల భాగస్వామ్యంతో కోవిడ్ 19 పాండమిక్ కారణంగా ప్రభావితమై, ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకుంటున్న కళాకారుల సహాయార్థం.